హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్

హోమ్ లోన్ అర్హత అనేది మీ నెలవారీ ఆదాయం, ప్రస్తుత వయస్సు, క్రెడిట్ స్కోర్, స్థిరమైన నెలవారీ ఆర్థిక బాధ్యతలు, క్రెడిట్ చరిత్ర, పదవీ విరమణ వయస్సు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్ హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ రుణం గురించిన అన్ని వివరాలను తెలుసుకోవడం ద్వారా మనశ్శాంతిని పొందండి

గృహ లోన్ అర్హతను లెక్కించండి

₹10 K ₹ 1 కోట్లు
1 30
%
0.5 15
₹ 0 ₹ 1 కోట్లు
11,86,698
11,86,698 /నెలవారీ

ఈ క్యాలిక్యులేటర్లు కస్టమర్లకు వారి స్వంతంగా ఒక సాధారణ ప్లాన్‌ను రూపొందించడానికి వీలు కల్పిస్తాయి. ఇవి అందించే ఫలితాలు మీరు నమోదు చేసిన విలువలతో సహా అనేక ఇతర అంశాలపై ఆధారపడి ఉంటాయి. అలాగే, వీటికి ఖచ్ఛితత్వం లేదా ఇవి మీ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయని మేము హామీ ఇవ్వము.
NRI నికర ఆదాయాన్ని నమోదు చేయాలి.

ఇంటి లోన్ అర్హత అంటే ఏంటి?

హోమ్ లోన్ అర్హత అనేది కొన్ని ప్రమాణాల ఆధారంగా నిర్వచించబడుతుంది, దీనిలో ఒక నిర్దిష్ట లోన్ మొత్తాన్ని పొందటానికి మరియు తిరిగి చెల్లించడానికి కస్టమర్‌కు కల క్రెడిట్ విలువను ఆర్థిక సంస్థ అంచనా వేస్తుంది. హోమ్ లోన్ అర్హత వయస్సు, ఆర్థిక స్థితి, క్రెడిట్ చరిత్ర, క్రెడిట్ స్కోర్, ఇతర ఆర్థిక బాధ్యతలు మొదలైన ప్రమాణాల పైన ఆధారపడి ఉంటుంది.

వివరణ: నేను ఎంత రుణం పొందగలను?

ఉదాహరణకు. ఒక వ్యక్తి 30 సంవత్సరాల వయస్సు కలిగి ఉండి ₹30,000 స్థూల నెలవారీ జీతం కలిగి ఉంటే, అతను ₹20.49 లక్షల లోన్‌ను 30 సంవత్సరాల అవధి కోసం 6.90% వడ్డీ రేటుతో పొందవచ్చు, అయితే అతనికి పర్సనల్ లోన్ లేదా కారు లోన్ మొదలైనటువంటి ఇతర ఆర్థిక బాధ్యతలు ఏమీ లేకపోతే.

హోమ్ లోన్ అర్హత ఎలా లెక్కించబడుతుంది?

హౌసింగ్ లోన్ అర్హత ప్రాథమికంగా వ్యక్తి (లు) యొక్క ఆదాయం మరియు రీపేమెంట్ సామర్థ్యం పై ఆధారపడి ఉంటుంది. వయస్సు, ఆర్థిక స్థితి, క్రెడిట్ చరిత్ర, క్రెడిట్ స్కోర్, ఇతర ఆర్థిక బాధ్యతలు మొదలైనటువంటివి హోమ్ లోన్ల అర్హతను నిర్ణయించే ఇతర అంశాలు.

హోమ్ లోన్ కు కావలసిన అర్హత

  • ప్రస్తుత వయసు మరియు మిగిలిన పని సంవత్సరాలు: దరఖాస్తుదారుని వయసు హోమ్ లోన్ అర్హతను నిర్ణయించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. లోన్ యొక్క గరిష్ఠ కాలపరిమితి సాధారణంగా 30 సంవత్సరాలు ఉంటుంది.
  • జీతం పొందుతున్న వ్యక్తుల వయో పరిమితి- 21 నుండి 65 సంవత్సరాలు .
  • స్వయం - ఉపాధి పొందుతున్న వ్యక్తుల వయో పరిమితి- 21 నుండి 65 సంవత్సరాలు.
  • కనీస జీతం- నెలకి ₹ 10,000.
  • కనీస వ్యాపార ఆదాయం: సంవత్సరానికి ₹ 2 లక్షలు.
  • గరిష్ఠ లోన్ వ్యవధి- 30 సంవత్సరాలు.
  • ఆర్థిక స్థితి: హోమ్ లోన్ మొత్తాన్ని నిర్ణయించడంలో దరఖాస్తుదారుడు (లు) యొక్క ప్రస్తుత మరియు భవిష్యత్ ఆదాయము ప్రముఖమైన ప్రభావాన్ని చూపుతుంది.
  • గత మరియు ప్రస్తుత క్రెడిట్ చరిత్ర మరియు క్రెడిట్ స్కోర్: మచ్చలేని రీపేమెంట్ రికార్డు సానుకూలమైనదిగా పరిగణించబడుతుంది.
  • ఇతర ఆర్థిక బాధ్యతలు: కార్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్ మొదలైన ప్రస్తుత లోన్లు.

హోమ్ లోన్ అర్హతను ఎలా పెంచుకోవచ్చు?

హోమ్ లోన్ కోసం అర్హతను ఈ విధంగా మెరుగుపరుచుకోవచ్చు

  • సంపాదించే ఒక కుటుంబ సభ్యుడిని సహ-దరఖాస్తుదారుడుగా చేర్చుకోవడము.
  • నిర్మాణాత్మక రీపేమెంట్ ప్లాన్‌‌ను పొందడం.
  • స్థిరమైన ఆదాయము, క్రమమైన పొదుపులు మరియు పెట్టుబడులను నిర్ధారించడము.
  • మీ క్రమానుసార అదనపు ఆదాయ వనరుల వివరాలను అందించడము.
  • మీ జీతములో ఉన్న అస్థిరమైన అంశాల రికార్డ్ ను ఉంచడము.
  • మీ క్రెడిట్ స్కోర్లో లోపాలను సరిచేయడానికి (ఏవైనా ఉంటే) చర్యలు తీసుకోవడం.
  • ప్రస్తుతం కొనసాగుతున్న లోన్లు మరియు స్వల్పకాలిక లోన్లను తిరిగి చెల్లించడం

హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్ యొక్క అర్హత క్యాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి?

హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్ యొక్క అర్హత క్యాలిక్యులేటర్ ఆన్‌లైన్‌లో హౌసింగ్ లోన్ల కోసం అర్హతను చెక్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

  • స్థూల ఆదాయము (నెలవారి) ₹ లలో: స్థూల నెలవారి ఆదాయాన్ని నమోదు చేయండి. NRIలు నికర ఆదాయాన్ని నమోదు చేయాలి.
  • లోన్ వ్యవధి (సంవత్సరాలలో): మీరు లోన్ అందుకోవాలనుకుంటున్న లోన్ కాలపరిమితిని ఇన్పుట్ చేయండి. దీర్ఘకాలిక కాలపరిమితి అర్హతను పెంచటంలో సహాయపడుతుంది.
  • వడ్డీ రేటు (% సంవత్సరానికి): హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్ యొక్క ప్రస్తుత హౌసింగ్ లోన్ వడ్డీ రేటును నమోదు చేయండి. ప్రస్తుత వడ్డీ రేట్లను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  • ఇతర EMI లు (నెలవారి): ఇతర లోన్లకు సంబంధించి మీ EMI లను ఇన్పుట్ చేయండి

ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేయండి మరియు మీ హోమ్ లోన్ అర్హతను లెక్కించండి

క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ EMI మొత్తం మరియు మీ అర్హత గురించి మీకు ఒక సూచన అందిన వెంటనే, హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు అందిస్తున్న ఆన్‌లైన్ హోమ్ లోన్లతో మీ ఇంటి నుండే సులభంగా ఆన్‌లైన్‌లో హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్‌తో ఆన్‌లైన్‌లో హోమ్ లోన్ కోసం అప్లై చేయడానికి, క్లిక్ చేయండి

ఒకవేళ మేము మీతో సంప్రదిస్తూ ఉండాలని మీరు కోరుకుంటే, దయచేసి మీ వివరాలను మాకు ఇవ్వండి. మీ కలల ఇంటిని మీరు గుర్తించడానికి ముందే హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్ ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది.

ఈ క్యాలిక్యులేటర్లు కస్టమర్లకు వారి స్వంతంగా ఒక సాధారణ ప్లాన్‌ను రూపొందించడానికి వీలు కల్పిస్తాయి. ఇవి అందించే ఫలితాలు మీరు నమోదు చేసిన విలువలతో సహా అనేక ఇతర అంశాలపై ఆధారపడి ఉంటాయి. అలాగే, వీటికి ఖచ్ఛితత్వం లేదా ఇవి మీ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయని మేము హామీ ఇవ్వము.

మీ హోమ్ లోన్ అర్హతను ఏ అంశాలు నిర్ణయిస్తాయి?

  • మీరు ఒక హోమ్ లోన్‌‌కు అప్లై చేసినప్పుడు మీ అర్హత ప్రాథమికంగా మీ ఆదాయము మరియు రీపేమెంట్ సామర్థ్యముపై ఆధారపడి ఉంటుంది.
  • మీ గృహ ఋణము అర్హతను నిర్ణయించే మరి కొన్ని అంశాలు కూడా ఉన్నాయి:
    • మీ వయసు, ఆర్థిక స్థితి, క్రెడిట్ చరిత్ర, క్రెడిట్ స్కోర్, ఇతర ఆర్థిక బాధ్యతలు మొదలైనవి.

ఇంటి లోన్ అర్హతను ఎలా మెరుగుపరుచుకోవాలి?

  • వీటి ద్వారా మీరు ఒక హోమ్ లోన్ కొరకు మీ అర్హతను పెంచుకోవచ్చు:
    • సంపాదించే ఒక కుటుంబ సభ్యుడిని సహ-దరఖాస్తుదారుడుగా చేర్చుకోవడము.
    • నిర్మాణాత్మక రీపేమెంట్ ప్లాన్‌‌ను పొందడం.
    • స్థిరమైన ఆదాయము, క్రమమైన పొదుపులు మరియు పెట్టుబడులను నిర్ధారించడము.
    • మీ క్రమానుసార అదనపు ఆదాయ వనరుల వివరాలను అందించడము.
    • మీ జీతములో ఉన్న అస్థిరమైన అంశాల రికార్డ్ ను ఉంచడము.
    • మీ క్రెడిట్ స్కోర్ లో ఉన్న పొరపాట్లను (ఒకవేళ ఉంటే) సరిచేయుటకు చర్యలు చేపట్టటము.
    • ప్రస్తుతం కొనసాగుతున్న లోన్లు మరియు స్వల్పకాలిక లోన్లను తిరిగి చెల్లించడం.

వివిధ నగరాల్లో హోమ్ లోన్

మా లోన్ నిపుణుడి నుండి కాల్ పొందడానికి దయచేసి మీ వివరాలను షేర్ చేయండి!

Thank you!

కృతజ్ఞతలు!

మా లోన్ నిపుణుడు త్వరలో మీకు ఫోన్ చేస్తారు!

సరే

ఏదో తప్పు జరిగింది!

దయచేసి మళ్లీ ప్రయత్నించండి

సరే

కొత్త హోమ్ లోన్ కోసం చూస్తున్నారా?

మాకు ఈ నెంబర్ పై మిస్డ్ కాల్ ఇవ్వండి

Phone icon

+91-9289200017

త్వరగా పే చేయండి

లోన్ కాలం

15 సంవత్సరాలు

వడ్డీ రేటు

8.50సంవత్సరానికి %.

ఇందులో అత్యంత ప్రాచుర్యం

లోన్ కాలం

20 సంవత్సరాలు

వడ్డీ రేటు

8.50సంవత్సరానికి %.

సులువుగా తీసుకోండి

లోన్ కాలం

30 సంవత్సరాలు

వడ్డీ రేటు

8.50సంవత్సరానికి %.

800 మరియు అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ కోసం*

* ఈ రోజు ఉన్న రేట్లు ఈ విధంగా ఉన్నాయి,

మీకు ఏది సరైనదో ఖచ్చితంగా తెలియదా?

Banner
"శీఘ్ర సర్వీస్ మరియు అవగాహన ను అభినందించండి హెచ్ డి ఎఫ్ సి హోసింగ్ ఫైనాన్స్ లో"
- అవినాష్ కుమార్ రాజ్ పురోహిత్, ముంబై

మీ వివరాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు

198341
198341
198341
198341
ఋణవిమోచన షెడ్యూల్ చూడండి

EMI బ్రేక్-డౌన్ చార్ట్