ప్లాట్ లోన్లు
మీకు ఒక ప్లాట్ భూమి ఉన్నప్పుడు, మీ కంటూ ఒక ప్రత్యేక నివాసాన్ని నిర్మించుకోవచ్చు. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ అందిస్తున్న ప్లాట్ లోన్లు మీ ఇంటి కోసం భూమిని కొనుగోలు చేయడానికి మీకు సహాయపడతాయి, తద్వారా మీరు మీ కలల ఇంటిని నిజం చేసుకోవచ్చు.
మీకు ఒక ప్లాట్ భూమి ఉన్నప్పుడు, మీ కంటూ ఒక ప్రత్యేక నివాసాన్ని నిర్మించుకోవచ్చు. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ అందిస్తున్న ప్లాట్ లోన్లు మీ ఇంటి కోసం భూమిని కొనుగోలు చేయడానికి మీకు సహాయపడతాయి, తద్వారా మీరు మీ కలల ఇంటిని నిజం చేసుకోవచ్చు.
జీతం పొందేవారు మరియు స్వయం ఉపాధిగలవారి కోసం ప్రత్యేక హోమ్ లోన్ రేట్లు (ప్రొఫెషనల్స్ మరియు నాన్-ప్రొఫెషనల్స్) | |
---|---|
లోన్ స్లాబ్ | వడ్డీ రేట్లు (% సంవత్సరానికి) |
అన్ని లోన్ల కోసం* | పాలసీ రెపో రేటు + 2.25% నుండి 3.15% = 8.75% నుండి 9.65% |
జీతం పొందేవారు మరియు స్వయం ఉపాధి పొందే వారి కోసం ప్రామాణిక హోమ్ లోన్ రేట్లు (ప్రొఫెషనల్స్ మరియు నాన్-ప్రొఫెషనల్స్) | |
---|---|
లోన్ స్లాబ్ | వడ్డీ రేట్లు (% సంవత్సరానికి) |
అన్ని లోన్ల కోసం* | పాలసీ రెపో రేటు + 2.90% నుండి 3.45% = 9.40% నుండి 9.95% |
*పైన పేర్కొనబడిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు / EMI హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క సర్దుబాటు రేటు హోమ్ లోన్ పథకం (ఫ్లోటింగ్ వడ్డీ రేటు) కింద ఉన్న రుణాలకు వర్తిస్తాయి మరియు పంపిణీ సమయంలో మార్పుకు లోబడి ఉంటాయి. పైన పేర్కొనబడిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క రెపో రేటుకు అనుసంధానించబడ్డాయి మరియు రుణ అవధి అంతటా మారుతూ ఉంటాయి. అన్ని రుణాలు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క స్వంత విచక్షణ మేరుకు అందించబడతాయి. రుణం స్లాబ్‌లు మరియు పైన పేర్కొనబడిన వడ్డీ రేట్లకు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
*హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏ రుణదాత సేవా ప్రదాతల (LSPలు) నుండి ఎటువంటి హోమ్ లోన్ వ్యాపారాన్ని పొందదు.
అర్హత క్యాలిక్యులేటర్
నేను ఎంత లోన్ తీసుకోవచ్చు?
అఫోర్డబిలిటీ క్యాలిక్యులేటర్
నా ఇంటికి బడ్జెట్ ఎంత ఉండాలి?
రీఫైనాన్స్ క్యాలిక్యులేటర్
నా EMI లపై నేను ఎంత ఆదా చేసుకోవచ్చు?
రుణం అప్రూవల్ కోసం, మీరు పూర్తి చేయబడిన మరియు సంతకం చేయబడిన హోమ్ లోన్ అప్లికేషన్ ఫారంతో పాటు అప్లికెంట్ / కో-అప్లికెంట్లందరి కోసం ఈ క్రింది డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి.
KYC డాక్యుమెంట్లు
ఆదాయ డాక్యుమెంట్లు
ఆస్తి సంబంధిత డాక్యుమెంట్లు
ఇతర అవసరాలు
A | క్ర. సం. | తప్పనిసరి డాక్యుమెంట్లు | ||
---|---|---|---|---|
1 | పాన్ కార్డు లేదా ఫారం 60 (కస్టమర్ వద్ద పాన్ కార్డు లేకపోతే) | |||
B | క్ర. సం. | వ్యక్తుల చట్టబద్ధమైన పేరు మరియు ప్రస్తుత చిరునామాను ధృవీకరించడానికి అంగీకరించదగిన అధికారికంగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లు (OVD) యొక్క వివరణ*[క్రింది డాక్యుమెంట్లలో ఏదైనా ఒకదానిని సమర్పించవచ్చు] | గుర్తింపు రుజువు | చిరునామా రుజువు |
1 | చెల్లుబాటు గడువు తీరిపోని, పాస్‌పోర్ట్. | <%y%> | <%y%> | |
2 | గడువు తీరిపోని డ్రైవింగ్ లైసెన్స్. | <%y%> | <%y%> | |
3 | ఎన్నికల / ఓటర్ల గుర్తింపు కార్డు | <%y%> | <%y%> | |
4 | ఎన్ఆర్ఈ జి ఏ వారు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసర్ చే సంతకం చేయబడిన జాబ్ కార్డ్ | <%y%> | <%y%> | |
5 | పేరు, చిరునామా వివరాలు కలిగి జాతీయ జనాభా రిజిస్టర్ ద్వారా జారీ చేయబడిన లేఖ. | <%y%> | <%y%> | |
6 | ఆధార్ నంబర్ ఆధీనం యొక్క రుజవు ( స్వచ్చందంగా పొందాలి) | <%y%> | <%y%> |
జారీ చేయబడిన తరువాత పైన పేర్కొనబడిన డాక్యుమెంట్లో పేరులో మార్పు ఉన్నా అది OVD గా పరిగణించబడుతుంది, అయితే ఆ మార్పును సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం లేదా గెజెట్ నోటిఫికేషన్ ద్వారా జారీ చేయబడిన మ్యారేజ్ సర్టిఫికెట్ ద్వారా సపోర్ట్ చేయబడాలి.
డాక్యుమెంట్ | జీతం పొందేవారు | స్వయం ఉపాధిగల వృత్తినిపుణులు | సెల్ఫ్ ఎంప్లాయిడ్ నాన్ ప్రొఫెషనల్ |
---|---|---|---|
గత 3 నెలల జీతము పత్రాలు | <%y%> | ||
జీతము క్రెడిట్ అయినట్లుగా చూపించే గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు | <%y%> | ||
ఇటీవలి ఫార్మ్-16 మరియు ఐటీ రిటర్న్స్ | <%y%> | ||
కనీసం గత 2 అసెస్మెంట్ సంవత్సరాల కోసం ఆదాయం లెక్కింపుతో పాటు ఆదాయం రిటర్న్స్ (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ ఇరువురికి చెందినవి మరియు ఒక CA చే ధృవీకరించబడినవి) |
<%y%> | <%y%> | |
కనీసం గత 2 సంవత్సరాల బ్యాలెన్స్ షీట్ మరియు లాభ నష్టాల అకౌంట్ స్టేట్మెంట్లు, అనుబంధాలు / షెడ్యూళ్లతో సహా (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ ఇరువురికి చెందినవి మరియు ఒక CA చేత ధృవీకరించబడినవి) |
<%y%> | <%y%> | |
వ్యాపార సంస్థ యొక్క గత 12 నెలల కరెంట్ ఖాతా స్టేట్మెంట్లు మరియు వ్యక్తి యొక్క సేవింగ్స్ ఖాతా స్టేట్మెంట్లు |
<%y%> | <%y%> |
డాక్యుమెంట్ | జీతం పొందేవారు | స్వయం ఉపాధిగల వృత్తినిపుణులు | సెల్ఫ్ ఎంప్లాయిడ్ నాన్ ప్రొఫెషనల్ |
---|---|---|---|
కేటాయింపు లేఖ నకలు కాపీ / కొనుగోలుదారుడి ఒప్పందము |
<%y%> |
<%y%> | <%y%> |
పునఃవిక్రయ సందర్భాలలో ఆస్తి దస్తావేజుల గత వివరాలతో సహా టైటిల్ డీడ్స్ |
<%y%> | <%y%> | <%y%> |
డాక్యుమెంట్ | జీతం పొందేవారు | స్వయం ఉపాధిగల వృత్తినిపుణులు | సెల్ఫ్ ఎంప్లాయిడ్ నాన్ ప్రొఫెషనల్ |
---|---|---|---|
సొంత కాంట్రిబ్యూషన్ ప్రూఫ్ | <%y%> | <%y%> | <%y%> |
ఒక వేళ మీరు ప్రస్తుత ఉద్యోగం ఒక సంవత్సరం కన్నా తక్కువ నుంచి చేస్తుంటే ఉద్యోగ ఒప్పందం / అపాయింట్మెంట్ లెటర్ |
<%y%> | ||
ప్రస్తుత లోన్ల రీపేమెంట్ చూపించే గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు |
<%y%> | <%y%> | <%y%> |
దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి. |
<%y%> | <%y%> | <%y%> |
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ పేరు మీద ప్రాసెసింగ్ ఫీజు కోసం చెక్. |
<%y%> | <%y%> | <%y%> |
వ్యాపార వివరాలు |
<%y%> | <%y%> | |
ఇటీవలి ఫార్మ్ 26 ఏఎస్ |
<%y%> | <%y%> | |
ఒకవేళ వ్యాపార సంస్థ ఒక కంపెనీ అయిన సందర్భములో ఒక సీఏ / సీఎస్ ద్వారా ధృవీకరించబడిన డైరెక్టర్లు మరియు షేర్‌హోల్డర్ల జాబితా, వారి వ్యక్తిగత వాటాలతో సహా |
<%y%> | <%y%> | |
కంపెనీ యొక్క మెమొరాండం మరియు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ |
<%y%> | <%y%> | |
వ్యాపార సంస్థ ఒక భాగస్వామ్య సంస్థ అయితే భాగస్వామ్య దస్తావేజు |
<%y%> | <%y%> | |
బకాయి మొత్తము, వాయిదాలు, సెక్యూరిటి, ఉద్దేశము, మిగిలిన ఋణ కాలపరిమితి మొదలైన వివరాలతో సహా వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క కొనసాగుతున్న ఋణముల వివరాలు. |
<%y%> | <%y%> |
*అన్ని డాక్యుమెంట్లు స్వీయ సంతకం చేయబడి ఉండాలి. పైన సూచించబడిన జాబితా స్వాభావికంగా సూచనాత్మకమైనది మరియు అదనపు డాక్యుమెంట్లు కూడా అడగవచ్చు.
ప్రాసెసింగ్ ఫీజులు మరియు ఛార్జీలు
కన్వర్షన్ ఫీజులు
ఇతర రసీదులు
ప్రీ మెచ్యూర్ క్లోజర్/పాక్షిక చెల్లింపు
ఆస్తి డాక్యుమెంట్ రిటెన్షన్ ఛార్జీలు
ప్రాసెసింగ్ ఫీజులు మరియు ఛార్జీలు | |
---|---|
నివాస హౌసింగ్ లోన్ / ఎక్స్టెన్షన్ / హౌస్ రెనోవేషన్ లోన్ / హౌసింగ్ లోన్ యొక్క రీఫైనాన్స్ / హౌసింగ్ కోసం ప్లాట్ లోన్లు (జీతం పొందే, స్వయం-ఉపాధిగల ప్రొఫెషనల్స్) కోసం ఫీజు | రుణం మొత్తంలో 0.50% వరకు లేదా ₹3300/- ఏది ఎక్కువగా ఉంటే అది + వర్తించే పన్నులు / చట్టబద్దమైన శిస్తులు. కనీస రిటెన్షన్ మొత్తం: వర్తించే ఫీజులో 50% లేదా ₹3300/- +వర్తించే పన్నులు/చట్టబద్దమైన శిస్తులు, ఏది ఎక్కువగా ఉంటే అది |
స్వయం ఉపాధి పొందే నాన్-ప్రొఫెషనల్స్ కోసం రెసిడెంట్ హౌసింగ్/ ఎక్స్టెన్షన్/ రెనొవేషన్/ రీఫైనాన్స్/ ప్లాట్ లోన్ల కోసం ఫీజు. | రుణం మొత్తంలో 1.50 % వరకు లేదా ₹5000/- ఏది ఎక్కువగా ఉంటే + వర్తించే పన్నులు / చట్టబద్దమైన శిస్తులు. కనీస రిటెన్షన్ మొత్తం: వర్తించే ఫీజులో 50% లేదా ₹5000/- +వర్తించే పన్నులు/చట్టబద్దమైన శిస్తులు, ఏది ఎక్కువగా ఉంటే అది |
NRI లోన్ల కోసం ఫీజు | రుణం మొత్తంలో 1.50% వరకు లేదా ₹3300/-, ఏది ఎక్కువగా ఉంటే అది + వర్తించే పన్నులు / చట్టబద్దమైన శిస్తులు మరియు ఛార్జీలు. కనీస రిటెన్షన్ మొత్తం: వర్తించే ఫీజులో 50% లేదా ₹3300/-+వర్తించే పన్నులు/చట్టబద్దమైన శిస్తులు, ఏది ఎక్కువగా ఉంటే అది |
వాల్యూ ప్లస్ లోన్ల కోసం ఫీజు | రుణం మొత్తంలో 1.50% వరకు లేదా ₹5000/-, ఏది ఎక్కువగా ఉంటే అది + వర్తించే పన్నులు / చట్టబద్దమైన శిస్తులు మరియు ఛార్జీలు. కనీస రిటెన్షన్ మొత్తం: వర్తించే ఫీజులో 50% లేదా ₹5000/-+వర్తించే పన్నులు/చట్టబద్దమైన శిస్తులు, ఏది ఎక్కువగా ఉంటే అది |
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ రీచ్ పథకం కింద రుణాల కోసం ఫీజు | రుణ మొత్తంలో 2.00% వరకు + వర్తించే పన్నులు / చట్టబద్దమైన శిస్తులు. కనీస రిటెన్షన్ మొత్తం: వర్తించే ఫీజులో 50% లేదా ₹3300/-+వర్తించే పన్నులు/చట్టబద్దమైన శిస్తులు, ఏది ఎక్కువగా ఉంటే అది |
మంజూరు చేసిన తేదీ నుండి 6 నెలల తర్వాత రుణం యొక్క రీ-అప్రైజల్ | జీతం పొందేవారు / స్వయం ఉపాధిగల ప్రొఫెషనల్-₹3300/- వరకు + వర్తించే పన్నులు/ చట్టబద్దమైన ఛార్జీలు స్వయం-ఉపాధిగల నాన్-ప్రొఫెషనల్స్/ NRI/ వాల్యూ ప్లస్ లోన్లు/ హెచ్ డి ఎఫ్ సి రీచ్ స్కీమ్/- ₹5000/- వరకు + వర్తించే పన్నులు + చట్టబద్దమైన ఛార్జీలు |
లోన్ మొత్తంలో పెరుగుదల | ప్రాసెసింగ్ ఛార్జీల క్రింద వర్తించే లోన్ మొత్తం పెంపు ఫీజు కోసం విధించబడుతుంది. |
ఇతర ఛార్జీలు | |
---|---|
ఆలస్యం చేయబడిన ఇన్స్టాల్మెంట్ చెల్లింపు ఛార్జీలు | బాకీ ఉన్న వాయిదా మొత్తాలపై సంవత్సరానికి గరిష్టంగా 18%. |
ఆకస్మిక ఖర్చులు | కేసుకు వర్తించే వాస్తవాల ప్రకారం ఖర్చు, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర డబ్బును కవర్ చేయడానికి అప్రధాన ఛార్జీలు మరియు ఖర్చులు విధించబడతాయి. |
స్టాంప్ డ్యూటీ/ MOD/ MOE/ రిజిస్ట్రేషన్ |
సంబంధిత రాష్ట్రాలలో వర్తించే విధంగా. |
CERSAI వంటి రెగ్యులేటరీ /ప్రభుత్వ సంస్థల ద్వారా విధించబడే ఫీజు/ఛార్జీలు |
రెగ్యులేటరీ సంస్థలు విధించే వాస్తవ ఛార్జీలు/ఫీజు ప్రకారం + వర్తించే పన్నులు/చట్టబద్దమైన శిస్తులు |
తనఖా హామీ కంపెనీ వంటి థర్డ్ పార్టీల ద్వారా విధించబడే ఫీజు/ఛార్జీలు |
ఏదైనా థర్డ్ పార్టీ(లు) ద్వారా విధించబడే వాస్తవ ఫీజు/ఛార్జీల ప్రకారం + వర్తించే పన్నులు/చట్టబద్దమైన శిస్తులు |
• అన్ని సర్వీస్ ఛార్జీలపై సీనియర్ సిటిజన్స్‌కు 10% డిస్కౌంట్
కన్వర్షన్ ఛార్జీలు | |
---|---|
వేరియబుల్ రేటు లోన్లలో తక్కువ రేటుకు మారండి (హౌసింగ్/ఎక్స్టెన్షన్/రెనొవేషన్/ప్లాట్/టాప్ అప్) |
మార్పిడి సమయంలో బకాయి ఉన్న అసలు మొత్తం మరియు పంపిణీ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) లో 0.50% వరకు లేదా ₹3000 (ఏది తక్కువ అయితే అది) |
ఫిక్స్డ్ రేట్ టర్మ్ / ఫిక్స్డ్ రేట్ లోన్ కింద కాంబినేషన్ రేటు హోమ్ లోన్ నుండి వేరియబుల్ రేటుకు మారండి |
మార్పిడి సమయంలో బకాయి ఉన్న అసలు మొత్తం మరియు పంపిణీ చేయబడని మొత్తంలో 1.50% వరకు (ఏదైనా ఉంటే)+ వర్తించే పన్నులు / చట్టబద్దమైన శిస్తులు. |
ఫ్లోటింగ్ నుండి ఫిక్స్డ్కు ఆర్ఒఐ మార్పిడి (EMI ఆధారిత ఫ్లోటింగ్ రేటు పర్సనల్ లోన్లను పొందినవారు) | దయచేసి జనవరి 04, 2018 తేదీన "XBRL రిటర్న్స్ - బ్యాంకింగ్ స్టాటిస్టిక్స్ హార్మోనైజేషన్" పై ఆర్బిఐ సర్క్యులర్ నంబర్circularNo.DBR.No.BP.BC.99/08.13.100/2017-18 చూడండి." ₹3000/- వరకు + వర్తించే పన్నులు / చట్టబద్దమైన శిస్తులు. |
ఇతర రసీదులు | |
---|---|
చెల్లింపు రిటర్న్ ఛార్జీలు |
ప్రతి డిస్హానర్కు ₹300/. |
డాక్యుమెంట్ల ఫోటోకాపీ |
₹500/- వరకు + వర్తించే పన్నులు / . చట్టబద్దమైన శిస్తులు |
చట్టపరమైన/సాంకేతిక ధృవీకరణలు వంటివి బాహ్య అభిప్రాయం కారణంగా ఫీజు. |
వాస్తవ ఛార్జీలను బట్టి. |
డాక్యుమెంట్ల ఛార్జీల జాబితా- పంపిణీ తర్వాత డాక్యుమెంట్ల డూప్లికేట్ జాబితాను జారీ చేయడానికి |
₹500/- వరకు + వర్తించే పన్నులు / చట్టబద్దమైన శిస్తులు. |
రీపేమెంట్ విధానం మార్పులు |
₹500/- వరకు + వర్తించే పన్నులు / చట్టబద్దమైన శిస్తులు. |
కస్టడీ ఛార్జీలు/ఆస్తి డాక్యుమెంట్ రిటెన్షన్ ఛార్జీలు | ప్రతి క్యాలెండర్ నెలకు ₹1000, 2 క్యాలెండర్ నెలల తరువాత క్యాలెండర్ నెలలు అన్నింటినీ మూసివేసిన తేదీ నుండి కొలేటరల్‌కు లింక్ చేయబడిన లోన్లు/సదుపాయాలు |
లోన్ పంపిణీ సమయంలో కస్టమర్ అంగీకరించిన మంజూరు నిబంధనలను పాటించకపోవడం వలన విధించబడే ఛార్జీలు. | తన నెరవేర్పు వరకు అంగీకరించిన నిబంధనలను పాటించనందుకు బకాయి ఉన్న అసలు మొత్తంపై సంవత్సరానికి 2% వరకు ఛార్జీలు - (నెలవారీ ప్రాతిపదికన ఛార్జ్ చేయబడుతుంది) క్లిష్టమైన సెక్యూరిటీ సంబంధిత వాయిదాల కోసం ₹50000/- పరిమితికి లోబడి. ఇతర వాయిదాల కోసం గరిష్టంగా ₹25000/. |
ప్రీ మెచ్యూర్ క్లోజర్ / పాక్షిక చెల్లింపు ఛార్జీలు | |
---|---|
A. అడ్జస్టబుల్ రేటు లోన్లు (ARHL) మరియు కాంబినేషన్ రేటు హోం లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో |
సహ-దరఖాస్తుదారుల ఉన్న లేదా లేని వ్యక్తిగత రుణగ్రహీతలకు మంజూరు చేయబడిన రుణాల కోసం, వ్యాపార ఉద్దేశాల కోసం రుణం మంజూరు చేయబడినప్పుడు మినహా ఏదైనా వనరుల ద్వారా* చేయబడిన పాక్షిక లేదా పూర్తి ప్రీపేమెంట్ల కోసం ఎటువంటి ప్రీపేమెంట్ ఛార్జీలు చెల్లించవలసిన అవసరం లేదు**. |
B. స్థిర రేటు లోన్లు ("FRHL") మరియు కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో |
సహ-దరఖాస్తుదారులు ఉన్న లేదా లేని అన్ని రుణాల కోసం, స్వంత వనరులతో పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపు చేస్తే మినహా పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపు నిమిత్తం చెల్లించబడిన మొత్తంలో 2% మరియు వర్తించే పన్నులు/చట్టబద్దమైన శిస్తులు ప్రీపేమెంట్ ఛార్జీ రూపంలో వసూలు చేయబడుతుంది*. |
స్వంత వనరులు: *ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.
**షరతులు వర్తిస్తాయి
రుణం యొక్క ముందస్తు చెల్లింపు సమయంలో నిధుల మూలాన్ని నిర్ధారించడానికి హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు చే తగినవి మరియు సరైనవి అని భావించబడే డాక్యుమెంట్లను రుణగ్రహీత సమర్పించవలసి ఉంటుంది.
విధించబడిన ఫీజు/ ఛార్జ్ పేరు | రూపాయలలో మొత్తము | |
---|---|---|
కస్టడీ ఛార్జీలు | కొలేటరల్‌కు లింక్ చేయబడిన అన్ని లోన్లు/సదుపాయాలను మూసివేసిన తేదీ నుండి 60 కంటే ఎక్కువ రోజులలో కోలేటరల్ డాక్యుమెంట్లను సేకరించనందుకు నెలకు ₹1000/. |
లోన్ ప్రాసెసింగ్ ఛార్జీలు
ప్రీ-పేమెంట్/పాక్షిక చెల్లింపు ఛార్జీలు
ప్రీమెచ్యూర్ క్లోజర్ ఛార్జీలు
ఇతర ఛార్జీలు
రుణ మొత్తంలో గరిష్టంగా 1% (* కనీస PF ₹7500/-)
ప్రీ-పేమెంట్ / పాక్షిక చెల్లింపు ఛార్జీలు | |
---|---|
ఫ్లోటింగ్ వడ్డీ రేటు టర్మ్ లోన్లు |
• ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకసారి చేసే పాక్షిక ప్రీపేమెంట్ కోసం ఎటువంటి ప్రీపేమెంట్ ఛార్జీలు వర్తించవు, అయితే, అటువంటి ప్రీపేమెంట్ అనేది బకాయి ఉన్న అసలు మొత్తంలో 25%ని మించకూడదు. • ప్రీపెయిడ్ చేయబడుతున్న మొత్తం 25% కంటే ఎక్కువగా ఉంటే ముందస్తు చెల్లింపు చేయబడుతున్న బకాయి ఉన్న అసలు మొత్తంలో 2.5% + వర్తించే పన్నులు లేదా బ్యాంక్ నిర్ణయించిన విధంగా రేట్ల వద్ద. పేర్కొనబడిన 25% కంటే ఎక్కువ మొత్తం పై ఛార్జీలు వర్తిస్తాయి. • తుది వినియోగం వ్యాపార ఉద్దేశ్యం కానిది అయితే వ్యక్తిగత రుణగ్రహీతలు ద్వారా పొందబడిన ఫ్లోటింగ్ రేట్ టర్మ్ లోన్ కోసం పాక్షిక చెల్లింపు ఛార్జీలు ఏవీ ఉండవు • సూక్ష్మ మరియు చిన్న సంస్థలు పొందిన ఫ్లోటింగ్ రేటు టర్మ్ లోన్ల కోసం పాక్షిక చెల్లింపు ఛార్జీలు ఏమీ లేవు. |
ఫిక్స్డ్ వడ్డీ రేటు టర్మ్ లోన్లు |
• బకాయి ఉన్న అసలు మొత్తంలో గరిష్టంగా 2.5%. • >రుణ పంపిణీ తరువాత 60 నెలలు - ఛార్జీలు లేవు. • సూక్ష్మ మరియు చిన్న సంస్థలు పొందిన ₹50 లక్షల వరకు రుణ మొత్తం కోసం పాక్షిక-చెల్లింపు ఛార్జీలు ఏమీ లేవు. • ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకసారి చేసే పాక్షిక ప్రీపేమెంట్ కోసం ఎటువంటి ప్రీపేమెంట్ ఛార్జీలు వర్తించవు, అయితే, అటువంటి ప్రీపేమెంట్ అనేది బకాయి ఉన్న అసలు మొత్తంలో 25%ని మించకూడదు. • ప్రీపెయిడ్ చేయబడుతున్న మొత్తం 25% కంటే ఎక్కువగా ఉంటే ముందస్తు చెల్లింపు చేయబడుతున్న బకాయి ఉన్న అసలు మొత్తంలో 2.5% ( వర్తించే పన్నులు అదనం) లేదా బ్యాంక్ నిర్ణయించిన విధంగా రేట్ల వద్ద. పేర్కొనబడిన 25% కంటే ఎక్కువ మొత్తం పై ఛార్జీలు వర్తిస్తాయి. |
ప్రీమెచ్యూర్ క్లోజర్ ఛార్జీలు | |
---|---|
వ్యాపార ప్రయోజనం కోసం వ్యక్తిగత రుణగ్రహీతలు పొందిన ఫ్లోటింగ్ రేటు టర్మ్ లోన్ |
బకాయి ఉన్న అసలు మొత్తంలో 2.5% |
వ్యాపార ఉద్దేశం కాకుండా ఇతర తుది వినియోగం కోసం వ్యక్తిగత రుణగ్రహీతలు పొందిన ఫ్లోటింగ్ రేటు టర్మ్ లోన్ |
ఏవీ ఉండవు |
సూక్ష్మ, చిన్న సంస్థలు పొందిన ఫ్లోటింగ్ రేటు టర్మ్ లోన్లు మరియు స్వంత వనరు ద్వారా మూసివేయబడినవి* |
ఏవీ ఉండవు |
సూక్ష్మ మరియు చిన్న సంస్థలు పొందిన ఫ్లోటింగ్ రేట్ టర్మ్ లోన్లు మరియు ఏవైనా ఆర్థిక సంస్థల ద్వారా స్వాధీనం కారణంగా మూసివేత |
బకాయి ఉన్న అసలు మొత్తంలో 2% టేక్ఓవర్ ఛార్జీలు |
ఫిక్స్డ్ వడ్డీ రేటు టర్మ్ లోన్లు |
- బకాయి ఉన్న అసలు మొత్తంలో 2.5 % (మరియు వర్తించే పన్నులు),
>లోన్/సదుపాయం పంపిణీ చేయబడిన తర్వాత 60 నెలలు - ఎటువంటి ఛార్జీలు లేవు.
సూక్ష్మ మరియు చిన్న సంస్థల ద్వారా పొందిన ₹50 లక్షల వరకు రుణం మొత్తం కోసం ఎటువంటి ప్రీమెచ్యూర్ క్లోజర్ ఛార్జీలు / ఫోర్క్లోజర్ / ప్రీపేమెంట్ / టేక్ఓవర్ / పార్ట్-పేమెంట్ ఛార్జీలు లేవు. |
ఆలస్యం చేయబడిన వాయిదా చెల్లింపు ఛార్జ్ |
బాకీ ఉన్న వాయిదా మొత్తాలపై సంవత్సరానికి గరిష్టంగా 18%. |
చెల్లింపు రిటర్న్ ఛార్జీలు |
రూ 450/- |
రీపేమెంట్ షెడ్యూల్ ఛార్జీలు* |
ప్రతి సందర్భంలో ₹50/ |
రీపేమెంట్ విధానం మార్పు ఛార్జీలు* |
₹. 500/- |
కస్టడీ ఛార్జీలు |
కొలేటరల్‌కు లింక్ చేయబడిన అన్ని లోన్లు/సదుపాయాలను మూసివేసిన తేదీ నుండి 60 కంటే ఎక్కువ రోజులలో కోలేటరల్ డాక్యుమెంట్లను సేకరించనందుకు నెలకు ₹1000/. |
స్ప్రెడ్‌లో సవరణ |
బకాయి ఉన్న అసలు మొత్తంలో 0.1% లేదా ప్రతి ప్రతిపాదనకు ₹5000 ఏది ఎక్కువగా ఉంటే అది |
చట్టపరమైన/పునరుద్ధరణ మరియు ఆకస్మిక ఛార్జీలు |
యాక్చువల్స్ వద్ద |
స్టాంప్ డ్యూటీ మరియు ఇతర చట్టబద్దమైన ఛార్జీలు |
రాష్ట్రం యొక్క వర్తించే చట్టాల ప్రకారం |
రిఫరెన్స్ రేటులో మార్పు కోసం కన్వర్షన్ ఛార్జీలు (BPLR/ బేస్ రేటు/ MCLR నుండి పాలసీ రెపో రేటు (ఇప్పటికే ఉన్న కస్టమర్ల కోసం) |
ఏవీ ఉండవు |
ఎస్క్రో అకౌంట్ కట్టుబడి ఉండకపోతే విధించబడే జరిమానా వడ్డీ (మంజూరు షరతులు మరియు నిబంధనల ప్రకారం) |
ఇప్పటికే ఉన్న ROI పై అదనంగా సంవత్సరానికి 2% (LARR కేసులలో మాత్రమే వర్తిస్తుంది) |
మంజూరు నిబంధనలకు అనుగుణంగా లేకపోతే జరిమానా వడ్డీ వసూలు చేయబడుతుంది |
ఇప్పటికే ఉన్న ROI పై సంవత్సరానికి 2% అదనం- (నెలవారీ ప్రాతిపదికన ఛార్జ్ చేయబడుతుంది) |
cersai ఛార్జీలు |
ప్రతి ఆస్తికి ₹100 |
ఆస్తి మార్పిడి / పాక్షిక ఆస్తి విడుదల* |
రుణ మొత్తంలో 0.1%. |
పంపిణీ తర్వాత డాక్యుమెంట్‌ను తిరిగి పొందడానికి ఛార్జీలు* |
ప్రతి డాక్యుమెంట్ సెట్ కోసం ₹75/-. ((పంపిణీ తరువాత)) |
స్వంత వనరులు: *ఈ ఉద్దేశం కోసం "స్వంత వనరులు" అంటే బ్యాంక్/HFC/NBFC లేదా ఆర్థిక సంస్థ నుండి అప్పు తీసుకోవడం కాకుండా ఏదైనా ఇతర వనరు.
రుణం యొక్క ముందస్తు చెల్లింపు సమయంలో నిధుల మూలాన్ని నిర్ధారించడానికి హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు చే తగినవి మరియు సరైనవి అని భావించబడే డాక్యుమెంట్లను రుణగ్రహీత సమర్పించవలసి ఉంటుంది.
ప్రీపేమెంట్ ఛార్జీలు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క ప్రస్తుత పాలసీల ప్రకారం మార్పుకు లోబడి ఉంటాయి మరియు తదనుగుణంగా ఎప్పటికప్పుడు మారవచ్చు, దీని గురించిన సమాచారం ఇక్కడ తెలియజేయబడుతుంది- www.hdfcbank.com.
ఇతర ఛార్జీలు | |
---|---|
ఆలస్యం చేయబడిన వాయిదా చెల్లింపు ఛార్జ్ |
బాకీ ఉన్న వాయిదా మొత్తాలపై సంవత్సరానికి గరిష్టంగా 18%. |
చెల్లింపు రిటర్న్ ఛార్జీలు |
రూ 450/- |
రీపేమెంట్ షెడ్యూల్ ఛార్జీలు* |
ప్రతి సందర్భానికి ₹50/- / డిజిటల్ - ఉచితం |
రీపేమెంట్ విధానం మార్పు ఛార్జీలు* |
₹. 500/- |
కస్టడీ ఛార్జీలు |
కొలేటరల్‌కు లింక్ చేయబడిన అన్ని లోన్లు/సదుపాయాలను మూసివేసిన తేదీ నుండి 60 కంటే ఎక్కువ రోజులలో కోలేటరల్ డాక్యుమెంట్లను సేకరించనందుకు నెలకు ₹1000/. |
స్ప్రెడ్‌లో సవరణ |
బకాయి ఉన్న అసలు మొత్తంలో 0.1% లేదా ప్రతి ప్రతిపాదనకు ₹3000 ఏది ఎక్కువగా ఉంటే అది |
చట్టపరమైన/పునరుద్ధరణ మరియు ఆకస్మిక ఛార్జీలు |
యాక్చువల్స్ వద్ద |
స్టాంప్ డ్యూటీ మరియు ఇతర చట్టబద్దమైన ఛార్జీలు |
రాష్ట్రం యొక్క వర్తించే చట్టాల ప్రకారం |
రిఫరెన్స్ రేటులో మార్పు కోసం కన్వర్షన్ ఛార్జీలు (BPLR/ బేస్ రేటు/ MCLR నుండి పాలసీ రెపో రేటు (ఇప్పటికే ఉన్న కస్టమర్ల కోసం) |
ఏవీ ఉండవు |
ఎస్క్రో అకౌంటుకు (శాంక్షన్ నిబంధనలు మరియు షరతుల ప్రకారం) కట్టుబడి ఉండకపోవడం కోసం విధించబడే ఛార్జీలు |
ఇప్పటికే ఉన్న ROI పై అదనంగా సంవత్సరానికి 2% (LARR కేసులలో మాత్రమే వర్తిస్తుంది) |
మంజూరు నిబంధనలకు కట్టుబడి ఉండకపోతే విధించబడే ఛార్జీలు. |
ఇప్పటికే ఉన్న ROI పై సంవత్సరానికి 2% అదనం- (నెలవారీ ప్రాతిపదికన ఛార్జ్ చేయబడుతుంది) |
cersai ఛార్జీలు |
ప్రతి ఆస్తి కోసం ₹100 / వాస్తవ ఖర్చుల వద్ద |
ఆస్తి మార్పిడి / పాక్షిక ఆస్తి విడుదల* |
రుణ మొత్తంలో 0.1%. |
పంపిణీ తర్వాత డాక్యుమెంట్‌ను తిరిగి పొందడానికి ఛార్జీలు* |
ప్రతి డాక్యుమెంట్ సెట్ కోసం ₹500/-. ((పంపిణీ తరువాత)) |
లోన్ అర్హత ప్రాథమికంగా ఆదాయం మరియు తిరిగి చెల్లించే సామర్థ్యం పై ఆధారపడి ఉంటుంది. ఇతర ముఖ్యమైన అంశాల్లో కస్టమర్ ప్రొఫైల్, రుణం మెచ్యూరిటీ సమయంలో వయస్సు, రుణం మెచ్యూరిటీ సమయంలో ఆస్తి వయస్సు, పెట్టుబడి మరియు పొదుపు చరిత్ర మొదలైనవి ఉంటాయి.
ముఖ్యమైన అంశం | ప్రమాణం |
---|---|
వయసు | 18-70 సంవత్సరాలు |
ప్రొఫెషన్ | జీతం పొందే వ్యక్తి / స్వయం ఉపాధి పొందే వ్యక్తి |
జాతీయత | నివాస భారతీయుడు |
అవధి | 15 సంవత్సరాల వరకు |
స్వయం-ఉపాధిగల ప్రొఫెషనల్ | సెల్ఫ్ ఎంప్లాయిడ్ నాన్-ప్రొఫెషనల్ (SENP) |
---|---|
డాక్టర్, లాయర్, చార్టర్డ్ అకౌంటెంట్, ఆర్కిటెక్ట్, కన్సల్టెంట్, ఇంజనీర్, కంపెనీ సెక్రటరీ మొదలైనవి. | వ్యాపారి, కమిషన్ ఏజెంట్, కాంట్రాక్టర్ మొదలైనవి. |
*కో-అప్లికెంట్లు అందరు సహ-యజమానులుగా ఉండవలసిన అవసరం లేదు. కానీ సహ-యజమానులు అందరు లోన్లకు కో-అప్లికెంట్లుగా ఉండాలి. సాధారణంగా, కో-అప్లికెంట్లుగా సమీప కుటుంబ సభ్యులు ఉంటారు.
గరిష్ఠ నిధులు** | |
---|---|
₹30 లక్షల వరకు లోన్లు |
ఆస్తి ధరపై 80%** |
₹30.01 లక్షల నుండి ₹75 లక్షల వరకు లోన్లు |
ఆస్తి ధరపై 80%** |
₹75 లక్షల కంటే ఎక్కువ లోన్లు |
ఆస్తి ధరపై 75%** |
**హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ద్వారా అంచనా వేయబడిన విధంగా ప్లాట్ యొక్క మార్కెట్ విలువ మరియు కస్టమర్ యొక్క రీపేమెంట్ సామర్థ్యానికి లోబడి. ప్లాట్ నగర పరిమితుల వెలుపల ఉన్నట్లయితే, ప్లాట్ యొక్క ఖర్చు / విలువలో 70% వరకు పరిమితం చేయబడవచ్చు. పైన పేర్కొన్న ఫండింగ్ పరిమితులు ప్రత్యక్ష కేటాయింపు కేసులకు మాత్రమే వర్తిస్తాయి.
హెచ్ డి ఎఫ్ సి సిబ్బంది మద్దతుతో పంపిణీ ప్రక్రియ చాలా సులభంగా జరిగింది
”బిజీ షెడ్యూల్స్‌తో గడిపే మా లాంటి వారికి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఆన్లైన్లో అందించే మీ అవాంతరాలు-లేని సేవలు నిజంగా ఒక లైఫ్సేవర్ లాంటివి.
”ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మొత్తం ప్రక్రియ సాఫీగా జరిగింది. అభ్యర్థించిన ప్రశ్న కూడా సునాయాసంగా, చాలా తక్కువ సమయంలో పరిష్కరించబడింది. విచారణ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి వ్యక్తి మర్యాదపూర్వకంగా వ్యవహరించారు.
”హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ మీ హోమ్ లోన్ అర్హతను ప్రధానంగా మీ ఆదాయం మరియు రీపేమెంట్ సామర్థ్యం ప్రకారం నిర్ణయిస్తుంది. ఇతర ముఖ్యమైన అంశాల్లో మీ వయస్సు, అర్హత, ఆధారపడిన వారి సంఖ్య, మీ జీవిత భాగస్వామి ఆదాయం (ఏదైనా ఉంటే), ఆస్తులు & బాధ్యతలు, పొదుపుల చరిత్ర మరియు వృత్తి యొక్క స్థిరత్వం మరియు కొనసాగింపు ఉంటాయి.
EMI అంటే "ఈక్వెటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్" అనగా నెలవారీ వాయిదా, ఇది మీరు లోన్ పూర్తిగా చెల్లించే వరకు ప్రతి నెలా ఒక నిర్దిష్ట తేదీన మాకు చెల్లించే మొత్తాన్ని సూచిస్తుంది. EMIలో అసలు మరియు వడ్డీ భాగాలు ఉంటాయి, లోన్ ప్రారంభ సంవత్సరాల్లో వడ్డీ భాగం ఎక్కువగా ఉంటుంది మరియు లోన్ చివరి కాలంలో అసలు భాగం ఎక్కువగా ఉంటుంది.
మీరు ఒక ఆస్తిని కొనుగోలు చేయాలని లేదా నిర్మించుకోవాలని నిర్ణయించుకున్న తరువాత ఎప్పుడైనా, ఆ ఆస్తిని మీరు ఎంపిక చేయనప్పటికీ లేదా నిర్మాణము ప్రారంభించనప్పటికీ, హోమ్ లోన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
‘స్వంత సహకారం' అంటే ఆస్తి యొక్క మొత్తం ఖర్చు నుండి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ద్వారా అందించబడిన హోమ్ లోన్ మొత్తం తీసివేసిన తరువాత వచ్చే మొత్తం.
మీ సౌలభ్యం కోసం హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ మీ హౌస్ లోన్ రీపేమెంట్ కొరకు వివిధ పద్ధతులను అందిస్తోంది. మీరు ఇసిఎస్ (ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్) ద్వారా వాయిదాలను చెల్లించడానికి మీ బ్యాంకర్‌కు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ జారీ చేయవచ్చు, మీ యజమాని ద్వారా నెలవారీ వాయిదాల నేరుగా మినహాయింపుని ఎంచుకోవచ్చు లేదా మీ శాలరీ అకౌంట్ నుండి పోస్ట్-డేటెడ్ చెక్కులను జారీ చేయవచ్చు.
ఖచ్చితంగా! మీ కలల ఇంటి కోసం భూమి కొనుగోలును సులభతరం చేయడానికి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ప్లాట్ లోన్లను అందిస్తుంది. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఎంపికలు మరియు సరళమైన అప్లికేషన్ ప్రక్రియతో ప్లాట్ లోన్లను అందిస్తుంది. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క ప్లాట్ లోన్లతో మీ కలలను నిజం చేసుకోవడానికి మొదటి అడుగు వేయండి.
కస్టమర్‌కు అందించబడే రేట్లు (గత త్రైమాసికం) | ||||||
---|---|---|---|---|---|---|
విభాగం | IRR | ఏప్రిల్ | ||||
కనీసం | గరిష్టం | సగటు. | కనీసం | గరిష్టం | సగటు. | |
హౌసింగ్ | 8.35 | 12.50 | 8.77 | 8.35 | 12.50 | 8.77 |
నాన్ - హౌసింగ్* | 8.40 | 13.30 | 9.85 | 8.40 | 13.30 | 9.85 |
*నాన్-హౌసింగ్ = LAP(ఈక్విటీ), నాన్-రెసిడెన్షియల్ ప్రెమిసెస్ లోన్ మరియు ఇన్సూరెన్స్ ప్రీమియం ఫండింగ్ |
4 సులభమైన దశలలో ప్లాట్ లోన్ అప్రూవల్.
మీ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించబడిన లోన్లు.
అతి తక్కువ డాక్యుమెంట్లతో అప్లై చేయండి, సమయం మరియు ప్రయత్నాన్ని ఆదా చేసుకోండి.
చాట్, వాట్సాప్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా మమ్మల్ని సంప్రదించండి!
మీ లోన్‌ను సౌకర్యవంతంగా నిర్వహించడానికి మీ అకౌంట్‌కు లాగిన్ అవ్వండి.
రుణం యొక్క సెక్యూరిటీ సాధారణంగా ఫైనాన్స్ చేయబడుతున్న ఆస్తి మరియు / లేదా హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లిమిటెడ్ ఆవశ్యకం అని భావించిన ఏదైనా ఇతర కొలేటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటీ పై సెక్యూరిటీ వడ్డీ అయి ఉంటుంది.
ఇందులో పైన పేర్కొనబడిన సమాచారం మొత్తం కస్టమర్ యొక్క అవగాహన మరియు సౌలభ్యం కోసం అందించబడినది మరియు హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు ద్వారా అందించబడుతున్న ప్రోడక్టులు మరియు సర్వీసుల కోసం ఒక సూచనాత్మక గైడుగా ఉద్దేశించబడినది. మా ప్రోడక్టులు మరియు సర్వీసుల గురించి వివరణాత్మక సమాచారం కోసం దయచేసి సమీప హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ శాఖను సందర్శించండి.
ఇక్కడ క్లిక్ చేయండి మీ లోన్ కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిబంధనలు మరియు షరతుల కోసం.
మా లోన్ నిపుణుడి నుండి కాల్ పొందడానికి దయచేసి మీ వివరాలను షేర్ చేయండి!
మా లోన్ నిపుణుడు త్వరలో మీకు ఫోన్ చేస్తారు!
దయచేసి మళ్లీ ప్రయత్నించండి
* ఈ రోజు ఉన్న రేట్లు ఈ విధంగా ఉన్నాయి,
మీకు ఏది సరైనదో ఖచ్చితంగా తెలియదా?
మీ వివరాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు
EMI బ్రేక్-డౌన్ చార్ట్
కనిష్టము (%) | గరిష్ఠము (%) | డబ్యూటీ సగటు. (%) | సగటు (%) |
---|---|---|---|
8.30 | 13.50 | 8.80 | 9.88 |
కనిష్టము (%) | గరిష్ఠము (%) | డబ్యూటీ సగటు. (%) | సగటు (%) |
---|---|---|---|
8.35 | 15.15 | 9.20 | 10.32 |
దయచేసి https://portal.hdfc.com/loginను సందర్శించండి మరియు లాగిన్ తర్వాత దీనికి సంబంధించి ఏవైనా మరిన్ని వివరాల కోసం అభ్యర్థనలు > కన్వర్షన్ ఎంక్వయిరీ ట్యాబ్ పై క్లిక్ చేయండి.
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లిమిటెడ్ రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (RPLR) హౌసింగ్ మార్చి 1, 2023 నుండి 25 bps నుండి 18.55% కు పెంచబడుతుంది
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లిమిటెడ్ రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (RPLR) నాన్-హౌసింగ్ కూడా మార్చి 1, 2023 నుండి 25 bps నుండి 12.20% వరకు పెంచబడుతుంది