వడ్డీ రేట్లు

అన్ని రేట్లు పాలసీ రెపో రేటుకు బెంచ్‌మార్క్ చేయబడ్డాయి. ప్రస్తుత వర్తించే రెపో రేటు = 6.50%

జీతం పొందేవారు మరియు స్వయం ఉపాధి గల వారి కోసం ప్రత్యేక హౌసింగ్ లోన్ రేట్లు (ప్రొఫెషనల్స్ మరియు నాన్-ప్రొఫెషనల్స్)
లోన్ స్లాబ్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
అన్ని లోన్ల కోసం* పాలసీ రెపో రేటు + 2.25% నుండి 3.15% = 8.75% నుండి 9.65%
జీతం పొందే మరియు స్వయం ఉపాధి పొందే (ప్రొఫెషనల్స్ మరియు నాన్-ప్రొఫెషనల్స్) వారి కోసం ప్రామాణిక బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ లోన్ రేట్లు
లోన్ స్లాబ్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
అన్ని లోన్ల కోసం* పాలసీ రెపో రేటు + 2.90% నుండి 3.45% = 9.40% నుండి 9.95%

*పైన పేర్కొనబడిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు / EMI హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క సర్దుబాటు రేటు హోమ్ లోన్ పథకం (ఫ్లోటింగ్ వడ్డీ రేటు) కింద అందించబడిన రుణాలకు వర్తిస్తాయి మరియు పంపిణీ సమయంలో మార్పుకు లోబడి ఉంటాయి. పైన పేర్కొనబడిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క రెపో రేటుకు అనుసంధానించబడ్డాయి మరియు రుణ అవధి అంతటా మారుతూ ఉంటాయి. అన్ని రుణాలు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క స్వంత అభీష్టానుసారం ఉంటాయి. అన్ని రుణాలు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క స్వంత అభీష్టానుసారం ఉంటాయి. పైన పేర్కొన్న లోన్ స్లాబ్‌లు మరియు వడ్డీ రేట్లకు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

*హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏ రుణదాత సేవా ప్రదాతల (LSPలు) నుండి ఎటువంటి హోమ్ లోన్ వ్యాపారాన్ని పొందదు.

కాలిక్యులేటర్లు

డాక్యుమెంట్లు

హోమ్ లోన్ అప్రూవల్ కోసం, మీరు పూర్తి చేయబడిన మరియు సంతకం చేయబడిన హోమ్ లోన్ అప్లికేషన్ ఫారంతో పాటు అప్లికెంట్ / కో-అప్లికెంట్లు అందరూ ఈ క్రింది డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి.

హౌసింగ్ ఛార్జీలు

నాన్-హౌసింగ్ ఛార్జీలు

బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ లోన్ల కోసం అర్హత

హోమ్ లోన్ అర్హత ప్రాథమికంగా ఆదాయం మరియు తిరిగి చెల్లించే సామర్థ్యం పై ఆధారపడి ఉంటుంది. ఇతర ముఖ్యమైన అంశాల్లో కస్టమర్ యొక్క ప్రొఫైల్, రుణం మెచ్యూరిటీ సమయంలో వయస్సు, రుణం మెచ్యూరిటీ సమయంలో ఆస్తి వయస్సు, పెట్టుబడి మరియు పొదుపు చరిత్ర మొదలైనవి ఉంటాయి. 

ముఖ్యమైన అంశం ప్రమాణం
వయసు 18-65 సంవత్సరాలు
ప్రొఫెషన్ జీతం పొందే వ్యక్తి / స్వయం ఉపాధి పొందే వ్యక్తి
జాతీయత NRI
అవధి 20 సంవత్సరాల వరకు*

స్వయం ఉపాధి పొందే వారి వర్గీకరణ

స్వయం-ఉపాధిగల ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ కాని స్వయం ఉపాధి (SENP)
డాక్టర్, లాయర్, చార్టర్డ్ అకౌంటెంట్, ఆర్కిటెక్ట్, కన్సల్టెంట్, ఇంజనీర్, కంపెనీ సెక్రటరీ మొదలైనవి. వ్యాపారి, కమిషన్ ఏజెంట్, కాంట్రాక్టర్ మొదలైనవి.

కో-అప్లికెంట్‌ని జోడించడం వలన ఏ విధంగా ప్రయోజనం చేకూరుతుంది? **

  • సంపాదించే కో-అప్లికెంట్‌తో అధిక రుణం అర్హత.
  • కో-అప్లికెంట్ రూపంలో ఒక మహిళను సహ-యజమానిగా జోడించడం పై తక్కువ వడ్డీ రేటు.

*నిర్దిష్ట నిపుణుల కొరకు మాత్రమే

 

**కో-అప్లికెంట్లు అందరు సహ-యజమానులుగా ఉండవలసిన అవసరం లేదు. కానీ సహ-యజమానులు అందరు లోన్లకు కో-అప్లికెంట్లుగా ఉండాలి. సాధారణంగా, కో-అప్లికెంట్లుగా సమీప కుటుంబ సభ్యులు ఉంటారు.

 

గరిష్ఠ నిధులు***
₹30 లక్షల వరకు లోన్లు ఆస్తి ధరపై 90%
₹30.01 లక్షల నుండి ₹75 లక్షల వరకు లోన్లు ఆస్తి ధరపై 80%
₹75 లక్షల కంటే ఎక్కువ లోన్లు ఆస్తి ధరపై 75%

 

***హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ద్వారా అంచనావేయబడిన విధంగా ఆస్తి యొక్క మార్కెట్ విలువ మరియు కస్టమర్ యొక్క రీపేమెంట్ సామర్థ్యానికి లోబడి.

వివిధ నగరాల్లో హోమ్ లోన్

టెస్టిమోనియల్స్

తరచుగా అడిగే ప్రశ్నలు

మరొక బ్యాంక్ / ఆర్థిక సంస్థ నుండి పొందిన మీ బాకీ ఉన్న హోమ్ లోన్ ను హెచ్ డి ఎఫ్ సి బ్యాంకుకు బదిలీ చేయడాన్ని బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ లోన్ అని పేర్కొంటారు

మరొక బ్యాంక్/HFI వద్ద ప్రస్తుతం ఒక హోమ్ లోన్ కలిగి ఉండి మరియు 12 నెలల పాటు క్రమం తప్పని చెల్లింపు చేసిన ఏ రుణగ్రహీత అయినా హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు నుండి ఒక బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ లోన్‌ను పొందవచ్చు.

ఒక కస్టమర్ పొందగల గరిష్ట అవధి 30 సంవత్సరాలు లేదా రిటైర్‌మెంట్ వయస్సు వచ్చే వరకు, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క 'టెలిస్కోపిక్ రీపేమెంట్ ఆప్షన్' కింద ఏది తక్కువగా ఉంటే అది.

బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ల పై వర్తించే వడ్డీ రేట్లు హోమ్ లోన్ల వడ్డీ రేట్ల కంటే భిన్నంగా ఉండవు.

అవును. ఆదాయపు పన్ను చట్టం, 1961 కింద మీ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ యొక్క అసలు మరియు వడ్డీ భాగాలపై పన్ను ప్రయోజనాలకు మీరు అర్హులు. ప్రతి సంవత్సరం ప్రయోజనాలు మారవచ్చు కాబట్టి, దయచేసి మీ లోన్ పై మీరు పొందగలిగే పన్ను ప్రయోజనాల గురించి మా లోన్ కౌన్సిలర్‌ తో చెక్ చేసుకోండి.

అవును, మీరు హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్ నుండి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ లోన్‌తో పాటు ₹50 లక్షల వరకు అదనపు టాప్ అప్ లోన్‌ను పొందవచ్చు.

https://www.hdfc.com/checklist#documents-charges పై మీరు డాక్యుమెంట్ల చెక్‌లిస్ట్, ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ కోసం ఫీజు ఛార్జీలను కనుగొనవచ్చు

అవును, నిర్మాణంలో ఉన్న ఆస్తిని కొనుగోలు చేసిన కస్టమర్లు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ నుండి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ లోన్‌ను పొందవచ్చు.

కస్టమర్‌కు అందించబడే రేట్లు (గత త్రైమాసికం)
విభాగం IRR ఏప్రిల్
కనీసం గరిష్టం సగటు. కనీసం గరిష్టం సగటు.
హౌసింగ్ 8.35 12.50 8.77 8.35 12.50 8.77
నాన్ - హౌసింగ్* 8.40 13.30 9.85 8.40 13.30 9.85
*నాన్-హౌసింగ్ = LAP(ఈక్విటీ), నాన్-రెసిడెన్షియల్ ప్రెమిసెస్ లోన్ మరియు ఇన్సూరెన్స్ ప్రీమియం ఫండింగ్  

బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ లోన్ ప్రయోజనాలు

పూర్తిగా డిజిటల్ ప్రక్రియ

4 సులభమైన దశలలో హోమ్ లోన్ అప్రూవల్.

కస్టమైజ్ చేయబడిన రీపేమెంట్ ఎంపికలు

మీ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించబడిన హోమ్ లోన్లు.

సులభమైన డాక్యుమెంటేషన్

అతి తక్కువ డాక్యుమెంట్లతో అప్లై చేయండి, సమయం మరియు ప్రయత్నాన్ని ఆదా చేసుకోండి.

24x7 సహాయం

చాట్, వాట్సాప్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా మమ్మల్ని సంప్రదించండి.

ఆన్‌లైన్ లోన్ ఖాతా

మీ లోన్‌ను సౌకర్యవంతంగా నిర్వహించడానికి మీ అకౌంట్‌కు లాగిన్ అవ్వండి.

ముఖ్యమైన ఫీచర్లు

భారతదేశంలోని మరొక బ్యాంక్ / ఆర్థిక సంస్థ నుండి తీసుకున్న హోమ్ లోన్ బకాయిని హెచ్ డి ఎఫ్ సి బ్యాంకుకు బదిలీ చేయడానికి NRIలు, PIOలు మరియు OCIల* కు రుణాలు.

ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు.

దాచిన ఛార్జీలు లేవు.

మర్చెంట్ నేవీ లో ఉద్యోగం చేసే వారికి కూడా లోన్స్ అందుబాటులో ఉన్నాయి.

*NRI - ప్రవాస భారతీయుడు, PIO - భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి మరియు OCI - భారతదేశపు విదేశీ పౌరుడు

రీపేమెంట్ ఆప్షన్లు

వాయిదా ఆధారిత EMI

ఒకవేళ మీరు ఇంకా కడుతున్న ఇంటిని కొనుగోలు చేసి ఉంటే మీరు లోన్ ఆఖరి డిస్బర్స్మెంట్ అయ్యేంత వరకు లోన్ పై వడ్డీ మాత్రమే కట్టే సదుపాయం ఉన్నది తరువాత EMI లు కట్టవచ్చును. ఒకవేళ మీరు మొదటినుండి EMI లు కట్టదలచుకుంటే మీరు లోన్ ట్రాన్చ్ ఆప్షన్ ను ఎంచుకుని డిస్బర్స్ చేసిన కుములేటివ్ అమౌంట్ల EMI లు కట్టటం ప్రారంభించవచ్చును. 

నిబంధనలు మరియు షరతులు

సెక్యూరిటీ

రుణం యొక్క సెక్యూరిటీ సాధారణంగా ఫైనాన్స్ చేయబడుతున్న ఆస్తి మరియు / లేదా హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లిమిటెడ్ ఆవశ్యకం అని భావించిన ఏదైనా ఇతర కొలేటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటీ పై సెక్యూరిటీ వడ్డీ అయి ఉంటుంది.

ఇతర షరతులు

ఇందులో పైన పేర్కొనబడిన సమాచారం మొత్తం కస్టమర్ యొక్క అవగాహన మరియు సౌలభ్యం కోసం అందించబడినది మరియు హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు ద్వారా అందించబడుతున్న ప్రోడక్టులు మరియు సర్వీసుల కోసం ఒక సూచనాత్మక గైడుగా ఉద్దేశించబడినది. హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్ యొక్క ప్రోడక్టులు మరియు సర్వీసుల గురించి వివరణాత్మక సమాచారం కోసం దయచేసి సమీప హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్ శాఖను సందర్శించండి.

ఇక్కడ క్లిక్ చేయండి మీ లోన్ కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిబంధనలు మరియు షరతుల కోసం.

మా లోన్ నిపుణుడి నుండి కాల్ పొందడానికి దయచేసి మీ వివరాలను షేర్ చేయండి!

Thank you!

కృతజ్ఞతలు!

మా లోన్ నిపుణుడు త్వరలో మీకు ఫోన్ చేస్తారు!

సరే

ఏదో తప్పు జరిగింది!

దయచేసి మళ్లీ ప్రయత్నించండి

సరే

కొత్త హోమ్ లోన్ కోసం చూస్తున్నారా?

మాకు ఈ నెంబర్ పై మిస్డ్ కాల్ ఇవ్వండి

Phone icon

+91-9289200017

త్వరగా పే చేయండి

లోన్ కాలం

15 సంవత్సరాలు

వడ్డీ రేటు

8.50సంవత్సరానికి %.

ఇందులో అత్యంత ప్రాచుర్యం

లోన్ కాలం

20 సంవత్సరాలు

వడ్డీ రేటు

8.50సంవత్సరానికి %.

సులువుగా తీసుకోండి

లోన్ కాలం

30 సంవత్సరాలు

వడ్డీ రేటు

8.50సంవత్సరానికి %.

800 మరియు అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ కోసం*

* ఈ రోజు ఉన్న రేట్లు ఈ విధంగా ఉన్నాయి,

మీకు ఏది సరైనదో ఖచ్చితంగా తెలియదా?

Banner
"శీఘ్ర సర్వీస్ మరియు అవగాహన ను అభినందించండి హెచ్ డి ఎఫ్ సి హోసింగ్ ఫైనాన్స్ లో"
- అవినాష్ కుమార్ రాజ్ పురోహిత్, ముంబై

మీ వివరాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు

198341
198341
198341
198341
ఋణవిమోచన షెడ్యూల్ చూడండి

EMI బ్రేక్-డౌన్ చార్ట్